ప్రజలు తప్పు చేశారనడం సరికాదు..: కేటీఆర్

బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) పలు సూచనలు చేశారు.ప్రజలు తప్పు చేశారనడం సరికాదన్న ఆయన ఇక నుంచి పార్టీ నేతలు అలా మాట్లాడొద్దని తెలిపారు.

రాష్ట్రంలో రెండుసార్లు బీఆర్ఎస్ ను( BRS ) గెలిపించింది కూడా ప్రజలేనని విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.చాలా ప్రాంతాల్లో స్వల్ప తేడాతో ఓడామని చెప్పారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections ) రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దామని నేతలకు ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు.

నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?
Advertisement

తాజా వార్తలు