దారుణం: భారతీయులకు కరోనాను అంటించమని ఐసిఎస్ క్రూరత్వం...!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా చివరికి మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండట్లేదు.

ఓవైపు దేశంలో ఇలా అల్లకల్లోలంగా ఉంటే, మరోవైపు ఐసీఎస్ ఉగ్రవాదులు కరోనా వ్యాధిని భారతదేశంలో వ్యాప్తి చెందేలా పని చేస్తున్నారని తెలుస్తోంది.ఎవరికైనా కరోనా వైరస్ సోకి ఇబ్బందులు గురవుతుంటే వారికి ధైర్యాన్ని నింపి ఆ వ్యాధి నుంచి ఎలా కోలుకోవాలని చెప్పాల్సిన వారు, నీకు కరోనా వచ్చింది.

మిగతా వారికి కూడా కరోనా రావాలి అంటూ.ఐసిఎస్ ఉగ్రవాదులు కొందరిని రెచ్చగొడుతున్నారు.

మన మత సిద్ధాంతాలను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో.వారికి నువ్వు కరోనా అంటించు అంటూ ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తున్నారు.

Advertisement

దీంతో భారతదేశంలో మరింతగా కరోనా సోకే ప్రమాదం ఉందని తెలుస్తోంది.భారతదేశ ప్రజల దైనందిక జీవితంలో ఐసిఎస్ ఉగ్రవాదులు కరోనా స్లీపర్ సెల్స్ గా పని చేస్తారని అధికారులు తెలుపుతున్నారు.

ఇందుకు సంబంధించిన విషయాలను ఓ ఇస్లామిక్ స్టేట్ లో ఈ స్టోరీని రాసి ఆన్లైన్లో ఉంచారు.ఇక ఇందులో ఆయుధాల కంటే కరోనా వైరస్ తోనే మనుషుల్ని చంపడం చాలా తేలికని, ఆ వైరస్ చాలా సులువుగా వ్యాపిస్తుందని తెలిపారు.

దీనికోసం పెద్దగా కష్టపడకుండానే ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ ఒకేలా చేయవచ్చని ఇకపై ఉగ్రవాదులను వైరస్ సూపర్ స్పైడర్ గా మారండి, ప్రజల్లోకి వెళ్లి వారికి వైరస్ ని అంటించండంటూ అంటూ ఇస్లామిక్ స్టేట్ తన కథనంలో పేర్కొంది.ఈ విషయాన్ని భారత దేశ కేంద్ర ప్రభుత్వం ఎంతైనా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

కరోనా వైరస్ మిత్రులకు అందించే ప్రయత్నాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు