ఫ్యూచర్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ముగ్గురి మీదనే ఆధారపడి ఉందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి రాజమౌళి ( Rajamouli )పేరు గుర్తుకొస్తుంది.ఎందుకంటే ఈయన దర్శకుడిగా చాలా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాడు.

 Is The Telugu Film Industry Dependent On These Three In The Future , Rajamouli,-TeluguStop.com

ఇప్పటికే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ ను అయితే క్రియేట్ చేసుకుంటుంది.ఇక ఇప్పటికే ఆయన మహేష్ బాబు తో చేయాల్సిన పాన్ వరల్డ్ సినిమాను తొందరగానే సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… నిజానికి ఒక సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు.

Telugu Kalki Ad, Mahesh Babu, Nag Ashwin, Prashanth Verma, Rajamouli, Sujeeth, T

ఇక దర్శకులు అయితే చాలా వండర్స్ ను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళుతున్నారు… ఇక ఇప్పుడు ఉన్న తెలుగు దర్శకుల్లో నాగశ్విన్, సుజిత్, ప్రశాంత్ వర్మ( Nag ashwin, Sujith , Prashanth Verma ) లాంటి దర్శకులు ఫ్యూచర్ లో చాలా వండర్స్ ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు.ఇక వీళ్ల ముగ్గురి మీదనే తెలుగు సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అయితే వీళ్ళు ముగ్గురు కనక మంచి విజయాలను సాధించి పెట్టినట్లైతే ఇండస్ట్రీలో ఎదగడమే కాకుండా ఇండస్ట్రీకి కూడా మంచి గుర్తింపు అయితే వస్తుంది.ఇక ఇప్పుడు రాజమౌళి పాన్ వరల్డ్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

 Is The Telugu Film Industry Dependent On These Three In The Future , Rajamouli,-TeluguStop.com
Telugu Kalki Ad, Mahesh Babu, Nag Ashwin, Prashanth Verma, Rajamouli, Sujeeth, T

కాబట్టి ఆయన ఇక మొదట ఇండియన్ సినిమాలను చేసే అవకాశాలు చాలా తక్కువ గా ఉన్నాయి.అక్కడే సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ వీళ్ళ ముగ్గురు మీద ఆధారపడి ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఎంతో కొంత వండర్స్ ను అయితే క్రియేట్ చేస్తు వచ్చాయి…చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ లను అందుకుంటారు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube