రత్నం తో విశాల్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ప్రతి హీరో కూడా వాళ్ల కెరియర్ లో బెస్ట్ మూవీ తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు.

ఇక అలాంటి హీరోనే విశాల్.ఈయన పందెం కోడి అనే సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి.ఇక విశాల్( Vishal ) హీరోగా దర్శకుడు హరి( Hari ) డైరెక్షన్ లో వస్తున్న రత్నం సినిమాకు సంబంధించిన టైటిల్ ని రివిల్ చేశారు.

Is It Another Hit On Vishal S Account With Ratnam, Rathnam First Look, Vishal

ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ విశాల్ చేతులతో కత్తి తీసుకొని ఒకడి తల నరికి తీసుకొని వెళ్లే సీన్ ని హైలైట్ చేస్తూ ఈ టైటిల్ ని హైలైట్ చేశారు ఇక దానికి తగ్గట్టుగానే టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉంది.ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ టైటిల్ రివిల్ చేయడంతో అందరూ దాని గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారు.నిజానికి విశాల్ కి హిట్ వచ్చి చాలా రోజులు అవుతుంది.

Is It Another Hit On Vishal S Account With Ratnam, Rathnam First Look, Vishal
Advertisement
Is It Another Hit On Vishal S Account With Ratnam, Rathnam First Look, Vishal

అందులో భాగంగానే ఈ సినిమా మీదనే ఆయన చాలా అంచనాలను పెట్టుకున్నాడు.విశాల్ హరి కాంబినేషన్ లో ఇంతకు ముందు పూజ అనే సినిమా వచ్చింది.ఈ సినిమా బాక్స్ అఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఇప్పుడు వీళ్ళ కాంబో లో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే టైటిల్ ని రివల్ చేసిన వే అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా మీద ఒక్కసారిగా భారీ అంచనాలు అయితే పెరగాయి.

మరి ఈ సినిమాతో అయిన ఇటు విశాల్, అటు హరి ఇద్దరూ మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తారో లేదో చూడాలి.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు