అనుష్క కెరియర్ ముగిసినట్టేనా..?

Is Anushka's Career Over , Anushka Shetty , Baahubali Movie , Prabhas , Tollywood ,Ms Shetty Mr Polishetty Movie

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క ( Anushka Shetty )ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంది.ఇక స్టార్ హీరోలు అందరితో నటించిన అనుష్క… బాహుబలి సినిమా( Baahubali )తో పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

 Is Anushka's Career Over , Anushka Shetty , Baahubali Movie , Prabhas , Tol-TeluguStop.com

ఇక ఆ తర్వాత ఆమె హెవీ వెయిట్ పెరగడం వల్ల పెద్దగా సినిమాల్లో నటించడం లేదు.అయితే రీసెంట్ గా నవీన్ పోలిశెట్టి లాంటి యంగ్ హీరో తో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ( Ms Shetty Mr Polishetty movie )అనే సినిమాలో నటించింది.

ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు నటిగా మంచి పేరు వచ్చింది.అయితే ఆమె ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఆమెను ఏ సినిమాలో తీసుకోవడం లేదు.

ఒకవేళ ఆమెకి అవకాశాలు రావాలి అంటే మాత్రం ఆమె వెయిట్ తగ్గాల్సి ఉంటుంది.

ఇక ఇప్పటికే ఏజ్ పెరిగిపోతూ ఉండడంతో ఆమెకు పెళ్లి చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే అనుష్క మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లికి సిద్ధంగా ఉన్నట్టుగా లేదు అందుకే ఆమెకి తగ్గ స్టోరీలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేయాలనే విషయం లో చాలా బిజీగా ఉంటుంది.

అందుకే ప్రతి డైరెక్టర్ చెప్పే కథలను వింటూ ఆమె కు నచ్చిన కథలను సెలెక్ట్ చేసుకుంటూ డైరెక్టర్లతో ఆ క్యారెక్టర్లకు సంబంధించిన డిజైనింగ్ కూడా అద్భుతంగా చేయించుకొని ఆ క్యారెక్టర్ లో జీవించి అందరూ మెప్పు పొందుతుంది.ఇక ఇలాంటి క్రమంలో ఆమెను యంగ్ దర్శకులు కూడా ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఆమె తగ్గట్టు కొన్ని కథలను కూడా రెడీ చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలో అనుష్క ( ( Anushka Shetty ) )ఎంతమేరకు మళ్ళీ సినిమాల్లో రాణిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube