ఐపీఎల్ మినీ వేలం.. ఇంగ్లండ్ ప్లేయర్లపై కనక వర్షం

ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్లపై కనక వర్షం కురిసింది.ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పొందిన ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ నిలిచారు.ఈ క్రమంలో సామ్ కరన్ ను రూ.18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకున్నారు.

 Ipl Mini Auction.. Kanaka Rain On England Players-TeluguStop.com

అదేవిధంగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నారు.ఇంగ్లండ్ బ్యాటర్ హారీ బ్రూక్ కోసం సన్ రైజర్స్ రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టగా… ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కేమరాన్ గ్రీన్ ను రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ను రూ.8.25 కోట్లకు సన్ రైజర్స్ దక్కించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube