ఐపీఎల్ మినీ వేలం.. ఇంగ్లండ్ ప్లేయర్లపై కనక వర్షం
TeluguStop.com
ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్లపై కనక వర్షం కురిసింది.ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పొందిన ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ నిలిచారు.
ఈ క్రమంలో సామ్ కరన్ ను రూ.18.
5 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకున్నారు.అదేవిధంగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను రూ.
16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నారు.
ఇంగ్లండ్ బ్యాటర్ హారీ బ్రూక్ కోసం సన్ రైజర్స్ రూ.13.
25 కోట్లు ఖర్చు పెట్టగా.ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కేమరాన్ గ్రీన్ ను రూ.
17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ను రూ.8.
25 కోట్లకు సన్ రైజర్స్ దక్కించుకున్నారు.