అనకాపల్లిలో ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్

ఐపీఎల్ బెట్టింగ్ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది.ఈ విషాద ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది.

 Ipl Betting That Took Life In Anakapalli-TeluguStop.com

బెట్టింగ్ కోసం విద్యార్థి మధు బుకీ నుంచి డబ్బులు తీసుకున్నాడని తెలుస్తోంది.తీసుకున్న అప్పు చెల్లించాలని బుకీ విద్యార్థిపై ఒత్తిడి తీసుకురావడంతో తీవ్ర మనస్థాపానికి గురైయ్యాడని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీన మధు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా మధు అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు.

తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube