ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే అధికారుల దర్యాప్తు

Investigation Of Odisha Train Accident By Railway Officials

ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.సిగ్నలింగ్ లోపంతో రైలు ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

 Investigation Of Odisha Train Accident By Railway Officials-TeluguStop.com

ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు.కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో సుమారు 280 మందికి పైగా మృతిచెందగా తొమ్మిది వందల మందికి పైగా గాయాలపాలయ్యారు.

Investigation Of Odisha Train Accident By Railway Officials - Telugu Odisha Train, System Problem #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube