టి20 వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయాలను వరుసగా సాధిస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా నేడు టీ20 వరల్డ్ కప్ లో భారత్ మరో విజయం సాధించింది.నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 179/2 చేసింది.తర్వాత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 20 ఓవర్లలో 123/9 పరుగులు చేసింది.