శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ ఘనవిజయం..!!

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కి దిగిన భారత్ 50 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేయడం జరిగింది.

విరాట్ కోహ్లీ 87 బంతుల్లో 113 పరుగులు చేశాడు.కెప్టెన్ రోహిత్ 83 పరుగులు చేయడం జరిగింది.

శుభమాన్ గిల్ 70 పరుగులు చేయడం జరిగింది.రాహుల్ 39, శ్రేయస్ 28, పాండ్య 14, అక్షర్ 9 పరుగులు చేశారు.

అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక 50 ఓవర్లకి 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది.కెప్టెన్ శనక 108 పరుగులు మాత్రమే చేశారు.

Advertisement

నిస్సంక 72, డిసిల్వ 47 పరుగులు చేశాడు.దీంతో 67 పరుగుల తేడాతో భారత్ మొదటి వన్డే మ్యాచ్ గెలవడం జరిగింది.

 ఇండియా బౌలర్ లలో ఉమ్రాన్ 3, సిరాజ్ రెండు వికెట్లు తీయడం జరిగింది.లంక బౌలర్లలో రజిత మూడు వికెట్లు తీయడం జరిగింది.

ఈ మ్యాచ్ లో ఇండియన్ బౌలర్ ఉమ్రాన్ రెండో ఓవర్ లో 156 కిలోమీటర్ల వేగం స్పీడ్ తో బాల్ వేసి అత్యంత వేగవంతమైన ఇండియన్ బౌలర్ గా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది.

డిసెంబర్ 31 లోపు అలా చేయాల్సిందే.. పాన్ కార్డ్ కొత్త రూల్స్..
Advertisement

తాజా వార్తలు