ఇప్పటికే భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య 3 వన్డే సిరీస్ లో భారత్, సౌత్ ఆఫ్రికాలు చెరో మ్యాచ్ గెలిచాయి.ఈ నేపథ్యంలో నేడు జరగబోయే చివరి వన్డే రసవత్తరంగా మారింది.1-1తో రెండు జట్లు సమంగా ఉండటంతో 3వ వన్డే ఆసక్తికరంగా మారింది.ఢిల్లీ వేదికగా మ.1.30గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.ఈ స్టేడియంలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 230.ఇక్కడ 26 వన్డేలు జరుగగా కేవలం రెండుసార్లు 300 స్కోర్ సాధ్యమైంది.కాగా.తొలి మ్యాచ్లో ఓడినా.తిరిగి బలంగా పుంజుకున్న టీమ్ ఇండియా సిరీస్ తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.







