ఇండిపెండెన్స్ డే స్పెషల్ .. ఫ్లిప్ కార్ట్ లో 5రోజులపాటు ఆఫర్ల వర్షం..!

ఇండిపెండెన్స్ డే వేడుకల( Independence Day Celebrations ) సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ( Flipkart )ఈ నెల 14వ తేదీ నుండి ఈ నెల 18వ తేదీ వరకు ఐదు రోజులపాటు కొనుగోలుదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నట్లు ప్రకటించింది.ఈ సెల్ లో భాగంగా టీవీలు, ఇతర అప్లియేన్సెస్ పై ఏకంగా 75% వరకు డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.4k స్మార్ట్ టీవీ కొనేవారికి ఏకంగా 70% డిస్కౌంట్ లభించనుంది.వాషింగ్ మిషన్ లపై కూడా భారీగానే డిస్కౌంట్ ప్రకటించింది.కేవలం రూ.239 తో ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్లతో వాషింగ్ మిషన్ ను పొందవచ్చు.రూ.791 తో ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్లతో రిఫ్రిజిరేటర్ ను పొందవచ్చు.రూ.2499 తో ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్లతో ఏసీ ను పొందవచ్చు.

 Independence Day Special Rain Of Offers For 5 Days On Flipkart , Flipkart, Ind-TeluguStop.com
Telugu Smart Tv, Bank Baroda, Flipkart, General, Latest Telugu, Microwave-Latest

అంతే కాకుండా గీజర్, కూలింగ్, హీటర్ లాంటిపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్ లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.ఇక హోమ్ అప్లియేన్సెస్ పై ఏకంగా 70 శాతం డిస్కౌంట్ ఉంటాయి.కిచెన్ అప్లియేన్సెస్ కొనాలి అనుకునేవారు రూ.299తో ప్రారంభమయ్యే ధరలతో కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.మైక్రోఓవెన్ పై కూడా 45 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా( Bank of Baroda ), IDFC ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా షాపింగ్ చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.

భారతదేశం స్వాతంత్రం జరుపుకునే ఆగస్టు 15 స్వాతంత్ర వేడుకలలో భాగంగా ఈ ఐదు రోజుల ఆఫర్ల ల వర్షం కురిపిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీ లో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube