నంద్యాల,ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం లో 'పెద్ద పులి' పిల్లల కలకలం...!

పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గుర్తించిన గ్రామస్థులు….కుక్కలు దాడి చేసి గాయ పరచకుండా గది లో భద్రపరిచి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన గ్రామస్థులు…కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామం పెద్ద పులుల లభ్యం ఘటన లో ఫారెస్ట్ అధికారుల చర్యలు.

 In Nandyala, Atmakuru Forest Division, Kothapalli Mandal, 'big Tiger' Cubs Are I-TeluguStop.com

అధిక వేడి దృష్ట్యా డీహైడ్రేషన్ కు గురైన నాలుగు పెద్ద పులి పిల్లల ను బైర్లూటి వైల్డ్ వెటర్నరీ హాస్పిటల్ కు తరలించిన అధికారులు.నాలుగు పిల్లలు.

ఆడ పిల్లలు, చాలా అరుదైన ఘటన ఇది, పిల్లల ఆరోగ్య పరిస్తితి మెరుగు పడ్డాక రాత్రికి తల్లి పిల్లలను కలిపే ప్రయత్నం చేస్తాం.సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీ శాఖ అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube