అమ్మా, నాన్న క్షమించండి’ Jr. NTR ఫ్యాన్ శ్యామ్ సెల్ఫీ వీడియో

జూనియర్ ఎన్టీఆర్( JR ntr ) వీరాభిమాని శ్యామ్ చివరి సెల్ఫీ వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరలవుతోంది.సూసైడ్ కు ముందు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియోలో.‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి.నేను అందరి దృష్టిలో వేస్ట్.

 అమ్మా, నాన్న క్షమించండి’ Jr. Ntr �-TeluguStop.com

నేను ఉన్నా.మీకు ఉపయోగం లేదు.

నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు.అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా’ అని ఉంది.కాగా ఆయన మరణంపై ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేయగా.దీని వెనక YCP ఉందని TDP ఆరోపించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube