ఇల్లీ బేబీ ఇంకా 20 లోనే ఉన్నట్లుగా ఉందే... పాపం ఇలా జరగకూడదు!

తెలుగు ప్రేక్షకులు దేవ దాస్‌ సినిమా తో పరిచయం అయిన ఇలియానా అతి తక్కువ సమయంలోనే తెలుగు స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.మహేష్ బాబు.

 Ileana New Photos Goes Viral In Social Media Details, Ileana, Ileana Latest Pic-TeluguStop.com

ఎన్టీఆర్‌.పవన్ కళ్యాణ్.

ఇంకా ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్ తో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ తెలుగు లో మొదటి కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా నిలిచిన విషయం తెల్సిందే.ఆమె సినిమా లో అందాల ఆరబోత మరో లెవల్‌ అన్నట్లుగా ఉంటుంది.

ఆమె హీరోయిన్‌ గా నటించిన ఆట సినిమా ఏ స్థాయి లో అందాల విందు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆమె సినిమాకు సంబంధించిన ప్రతి ఫోటో లు మరియు వీడియో లు కూడా అంచనాలు పెంచేవి.

అందుకే ఆమెకు కోటి రూపాయల పారితోషికం ఇచ్చేందుకు కూడా మేకర్స్ సిద్దం అయ్యేవారు అనడంలో సందేహం లేదు.హీరోయిన్‌ గా ఆమె తెలుగు లో మొదటి కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.

తెలుగు సినిమా లో ఆమె రేంజ్ ఏంటో ప్రతి ఒక్కరికి తెల్సిందే.హీరోయిన్‌ గా స్టార్‌ డమ్ తో దూసుకు పోతున్న సమయంలో అనూహ్యంగా బాలీవుడ్‌ కు వెళ్లింది.

ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఆమె కాస్త డల్‌ అయినా కూడా అక్కడ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

Telugu Actress Ileana, Bollywood, Ileana, Ileana Glamoros, Ileana Offers, Tollyw

కనుక ఖచ్చితంగా ఇల్లీ బేబీ అందాల ఆరబోతను అక్కడి వారు మరియు ఇక్కడి వారు కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు.తాజాగా ఇలియానా షేర్‌ చేసిన ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ అభిమానులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇంకా ఈమె వయసు 20 ల్లోనే ఉన్నట్లుగా ఉంది.

కాని పాపం ఈమెకు ఆఫర్లు మాత్రం రావడం లేదు.ఇలా ఈమె ఖాళీగా ఉండాల్సింది కాదు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మీరు ఈ ఫోటోలను ఒక సారి లుక్కేయండి.తెలుగు లో ఈ అమ్మడు రీ ఎంట్రీ కి ఈ ఫోటోలు ఏమైనా హెల్ప్‌ అయ్యేనో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube