ఈ పుణ్యక్షేత్రాలను దర్శిస్తే.. గణపతి మీ ప్రతి కోరికను..!

వినాయకుడు వినాయక చవితి( Ganesh Chaturthi ) రోజే జన్మించాడని పురాణాలలో ఉంది.

మన దేశంలో వినాయకుడికి సంబంధించిన ఈ దేవాలయాలలో ఏ ఒక్క దేవాలయాన్ని సందర్శించిన మీ ప్రతి కోరిక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు.

మరి ఆ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ వినాయక దేవాలయాలు గుజరాత్ లోని రణతంబోర్, సవాయి మాధోపూర్, ఉజ్జయినిలోని అవంతిక, సిధ్‌పూర్, సెహోర్‌ లలో ఉన్నాయి.

ఈ దేవాలయాలను చింతామన్ దేవాలయాలు అని కూడా పిలుస్తారు.ఈ దేవాలయాలకు సంబంధించి అనేక కథలు ఉన్నాయి.

వీటిలో ఒకటి విక్రమాదిత్య రాజు నిర్మించగా, మరోకటి రామచంద్రుడు స్వయంగా నిర్మించాడు.ముఖ్యంగా చెప్పాలంటే భోపాల్( Bhopal ) నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెహోర్‌లో రాజు విక్రమాదిత్య చింతమన్ గణేష్ దేవాలయాన్ని నిర్మించాడు.

Advertisement

గణేషుడి సూచన మేరకు రాజు విక్రమాదిత్య ఈ దేవాలయాన్ని నిర్మించి అక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాడని పురాణాలలో ఉంది.ఇంకా చెప్పాలంటే విక్రమాదిత్య రాజు ఒకసారి తన కలలో వినాయకుడిని చూశాడు.

వినాయకుడు, పార్వతీ నది ఒడ్డున పుష్పం రూపంలో ఉన్న వినాయకుడి విగ్రహం గురించి రాజుకు తెలుస్తుంది.ఆ కల ప్రకారం రాజు విక్రమాదిత్య వినాయకుడి పువ్వును ఎత్తుకొని బయలుదేరుతాడు.

మార్గంలో రాత్రి అయినప్పుడు అతను పువ్వును అక్కడే వదిలి విశ్రాంతి తీసుకుంటాడు.అప్పుడు ఆ పుష్పం గణపతి రూపాన్ని ధరించి నేలపై కూర్చుంటుంది.

అప్పుడు విక్రమాదిత్యుడు( Vikramaditya ) అక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మిస్తాడు.ఈ దేవాలయంలో ప్రతిష్టించిన గణేశుడి కన్ను ఒకప్పుడు వజ్రంతో చేసినదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.కానీ అది దొంగలించబడిందని దానికి వెండికన్ను ఏర్పాటు చేశారని కూడా చెబుతున్నారు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 1, మంగళవారం 2024

వజ్రం కన్ను దొంగలించిన తర్వాత గణపతి కళ్ళ నుంచి పాలు కారడం మొదలైందని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే త్రేతా యుగంలో రామచంద్ర స్వయంగా చింత మాన్ గణేష్ విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ప్రతిష్టించాడని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Advertisement

పురాణాల ప్రకారం ఒకసారి వనవాస సమయంలో సీతకు దాహం వేసింది.

అప్పుడు మొదటిసారిగా లక్ష్మణుడు రాముని ఆజ్ఞను పాటించలేదు.నీరు దొరక లక్ష్మణుడు ఆదేశాన్ని పాటించలేకపోయాడు.అక్కడి గాలి మురికిగా ఉందని రామ తన దూర దృష్టితో తెలుసుకున్నాడు.

ఈ సమస్యను పరిష్కరించడానికి రాముడు స్వయంగా ఆ స్థలంలో చింతమన్ దేవాలయాన్ని స్థాపిస్తాడు.తర్వాత లక్ష్మణుడు ఆ దేవాలయం పక్కనే ఒక చెరువును నిర్మిస్తాడు.

ఈ దేవాలయంలో మూడు గణపతి విగ్రహాలను ప్రతిష్టించారు.

తాజా వార్తలు