ఈటలకు దమ్ముంటే గజ్వేల్‎లో మాత్రమే పోటీ చేయాలి..: మంత్రి గంగుల

బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు.రెండు స్థానాల్లో పోటీ చేస్తానన్న ఈటల వ్యాఖ్యలకు స్పందించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 If You Dare To Fight, You Should Contest Only In Gajwel..: Minister Gangula-TeluguStop.com

ఎందుకు హుజూరాబాద్ లో కూడా పోటీ అన్న మంత్రి గంగుల ఈటల రాజేందర్ భయపడ్డారా అని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఈటలకు దమ్ముంటే గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయాలని సవాల్ చేశారు.

అనంతరం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నవారికి ఓటు వేయొద్దని సూచించారు.కరీంనగర్ ఇంకా అభివృద్ది కావాలంటే బీఆర్ఎస్ ను మరోసారి గెలిపించాలని చెప్పారు.

తెలంగాణ యువత భవిష్యత్ ను కేసీఆర్ కాపాడుతారని పేర్కొన్నారు.అదేవిధంగా ఈనెల 18న మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి గంగుల వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube