అగ్నిపథ్ మోడీ ఐతే జమదగ్ని గా మరీనా నిరుద్యోగ యువకులు.. జగ్గారెడ్డి

అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన.బండి సంజయ్, కిషన్ రెడ్డి అగ్నిపథ్ కి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్యమం చేసి అరెస్టయిన నిరుద్యోగులకు బెయిల్ ఇచ్చి కేసులు ఎత్తివేయాలని మోడీ తో కార్యవర్గ సమావేశంలో ఒప్పించాలి.

 If Agnipath Mod .jamadagni As Unemployed Youth Agnipath, Modi, Jagga Reddy ,-TeluguStop.com

జగ్గారెడ్డిసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో నిరుద్యోగుల పై పెట్టిన కేసులు ఎత్తి వేయాలి.

జైల్లో ఉన్నవారికి బెయిల్ ఇప్పించాలి.

అగ్నిపథ్ స్కీం ను వెంటనే రద్దు చేయాలి.సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ అగ్నిపథ్ స్కీం ని రద్దు చేయాలని ఇచ్చిన పిలుపుమేరకు బీజేపీ రేపు ప్రకటన చేయకపోతే రేపు కార్యాచరణ ప్రకటిస్తాం.

ఆర్మీ రిక్రూట్మెంట్ బీజేపీ అధికారం లోకి వచ్చే వరకు సక్రమంగా జరిగాయి ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగే సమయంలో అగ్ని పత్ తెచ్చి యువతను నిరాశ పరిచారు.నాలుగేండ్లు మాత్రమే ఉద్యోగం ఇస్తున్నాడు మోడీ అర్మీలో ఒక్క సారి సెలెక్ట్ అయ్యాక.

రిటైర్మెంట్ అయ్యే వరకు ఉద్యోగం ఉండేది ఆర్మీ నుండి బయటకు వస్తె ఐదెకరాల భూమి…ఉద్యోగాలు ఇచ్చేవి మోడీ… భూములు లేవు.పెన్షన్ లేదుఉద్యోగం లేకుండా చేశాడు అగ్ని పత్ ఆందోళనలు బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి మొదలైంది.

అగ్ని పత్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం

రాహుల్ గాంధీ కూడా అగ్ని పత్ రద్దు చేస్తాం అని మాట ఇచ్చారు సికింద్రాబాద్ లో యువత ఉద్యోగాలు రావని ఆవేశంలో మోడీ కి వ్యతిరేకంగా ఆందోళన చేశారు సికింద్రాబాద్ ఆందోళన కారులకు ఇప్పటికీ బెయిల్ కూడా రాలేదు దీనికి బాధ్యులు మోడీ నే కదా.నిరుద్యోగుల పై ఉన్న కేసులు ఉపసంహరించుకో వాలి జైల్లో ఉన్న వారికి బెయిల్ వచ్చేలా చేయాలి రాష్ట్రపతి గా గిరిజనులను పెట్టాము అని చెప్పడమే కాదు గిరిజనులకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలి అగ్నిపత్ కి మోడీ … జమదగ్ని లా యువత మారడం కి కారణం కూడా మోడీ నే

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube