రూ.1,082 కోట్లతో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన:గడ్కరీ

రూ.1,082 కోట్లతో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన:గడ్కరీ,కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై రూ.1,082.56 కోట్లతో ఈ వంతెన నిర్మించనున్నారు.దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్‌, సస్పెన్షన్‌ ఐకానిక్‌ వంతెన ఇది 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్టు కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు.ఐకానిక్‌ వంతెన రూపు రేఖల ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నారు.

 Iconic Bridge Over Krishna River At Rs 1,082 Crore: Gadkari-TeluguStop.com

ప్రపంచంలో 2వ, దేశంలో తొలి చరిత్రాత్మక వంతెనగా నిలవనుందని పేర్కొన్నారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube