రూ.1,082 కోట్లతో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన:గడ్కరీ

రూ.1,082 కోట్లతో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన:గడ్కరీ,కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై రూ.

1,082.56 కోట్లతో ఈ వంతెన నిర్మించనున్నారు.

దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్‌, సస్పెన్షన్‌ ఐకానిక్‌ వంతెన ఇది 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్టు కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు.

ఐకానిక్‌ వంతెన రూపు రేఖల ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నారు.ప్రపంచంలో 2వ, దేశంలో తొలి చరిత్రాత్మక వంతెనగా నిలవనుందని పేర్కొన్నారు.

 .

పూరీ జగన్నాధ్ ను కాదని చిరంజీవి శ్రీకాంత్ ఒదెలకి ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి..?