ఐకాన్ స్టార్ 'పుష్ప 3' కూడా లాక్ చేసారా.. లేటెస్ట్ బజ్ ఇదే!

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ అంటే ఇప్పుడు తెలియని వారు లేరు అంటే అతియసోక్తి కాదేమో.

ఎందుకంటే ఈయన పుష్ప ది రైజ్ సినిమాతో సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు.

ఇక ఈ సినిమా పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.అప్పుడు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సంచలన కలెక్షన్స్ సాధించింది.

అందుకే ఈసారి ముందు నుండే భారీ ప్లానింగ్స్ తో ఈ సినిమా సీక్వెల్ ను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.

Icon Star Pushpa 3 On Cards , Allu Arjun, Pushpa 2, Sukumar, Rahsmika Mandanna,

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రూల్.పార్ట్ 2గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పార్ట్ 1 కంటే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Advertisement
Icon Star Pushpa 3 On Cards , Allu Arjun, Pushpa 2, Sukumar, Rahsmika Mandanna,

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో పార్ట్ కూడా ఉంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

Icon Star Pushpa 3 On Cards , Allu Arjun, Pushpa 2, Sukumar, Rahsmika Mandanna,

తాజాగా టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ప్లాన్ చేస్తున్నారట.ఇప్పటికే మేకర్స్ పార్ట్ 3 (Pushpa 3) ను కూడా లాక్ చేసారని తెలుస్తుంది.దీంతో పార్ట్ 3 పక్కాగా రానున్నట్టు తెలుస్తుంది.

సుక్కూ మూడవ పార్ట్ ను మరింత అద్భుతంగా సిద్ధం చేయనున్నారట.అయితే ప్రెజెంట్ ఈయన ద్రుష్టి మొత్తం పార్ట్ 2 మీద ఉందని ఇది రిలీజ్ అయిన తర్వాత పార్ట్ 3పై ద్రుష్టి పెట్టనున్నట్టు టాక్.

Icon Star Pushpa 3 On Cards , Allu Arjun, Pushpa 2, Sukumar, Rahsmika Mandanna,

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ అందరిని ఆకట్టు కున్నాయి.బాలీవుడ్ లో అయితే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ లభించింది.ఇక రష్మిక మందన్న (Rahsmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు