క్యాసినో నేపాల్ లో లీగల్ .నేను లీగల్ వ్యాపారమే చేశాను .
ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఇచ్చాను ఈడీ అధికారులు సోమవారం విచారణ కు హాజరు కావాలని చెప్పారు నేను విచారణకు హాజరై వారు అడిగిన ప్రశ్నలు సమాధానం ఇస్తాను నేను సామాన్య వ్యక్తిని , క్యాసినో వ్యవహారంలోనే ఈడీ రైడ్స్ చేసింది.