ఏపీ ఎన్జీవో భవన్‌ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు భారీ ర్యాలీ

వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్ర,వుయ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దుచేయాలని డిమాండ్‌ పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులు ధరించిన ఉద్యోగులు ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదంటూ నినాదాలు తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారు.తీవ్రంగా ఖండిస్తున్నాం నేను ఉన్నాను.

 Huge Rally From Ap Ngo Bhavan Towards Brts Road, Ap Ngo , Ap Poltics, Prc , Em-TeluguStop.com

నేను విన్నానని ప్రతిపక్ష నేతగా జగన్‌ అన్నారు ఉద్యోగులు ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణం.

ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగులను రోడ్డుపైకి ఈడ్చారు ఉద్యోగులు నిరంకుశంగా చలో విజయవాడను అణచివేసే చర్యలను ఖండిస్తున్నాం ఉద్యోగులు అణచివేత కొనసాగితే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు వెనుకాడం ఉద్యోగులు సీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది: ఉద్యోగులు మేం ఏపీలో ఉన్నాం… పాకిస్థాన్‌లో కాదు… అణచివేత తగదు ఉద్యోగుల జీవితంలో ఇది చీకటిరోజు అంటూ ఆవేదన బీఆర్‌టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయింపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube