కృష్ణా జిల్లాలో భారీ పేలుడు కలకలం సృష్టించింది.ఎ.
సీతారామపురం హైవే పక్కన పేలుడు సంభవించింది.హైవే పక్కన ఉన్న చెత్తను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు.
ఈ క్రమంలో తగలబడుతున్న చెత్తలో భారీ పేలుడు జరిగింది.పేలుడు ధాటికి ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.
మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.గుర్తించిన స్థానికులు బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.బ్లాస్ట్ కి గల కారణాలపై విచారణ చేపట్టారు.