నేరం చేసిన వారెవరినీ వదిలిపెట్టం.. హోం మంత్రి సుచరిత

మంత్రి సుచరిత కామెంట్స్.నేరం చేసిన వారెవరినీ వదిలిపెట్టం.

నేరం జరగటంలేదని మేం చెప్పటం లేదు.

నేరం జరిగితే, ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో, నిందితులను ఏ విధంగా కఠినంగా శిక్షిస్తుందో చూడాలి.

పార్టీ ఏదైనా.మహిళలపై చెయ్యేస్తే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది.విజయవాడలో టీడీపీ కార్పొరేటర్ గా పోటీ చేసిన వినోద్ జైన్ పైనా కఠినంగా వ్యవహరిస్తాం.లోకేష్ పీఏ మహిళల్ని వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి.

ప్రతి మహిళా దిశ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి, పోలీసు రక్షణ పొందాలి.

Advertisement
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

తాజా వార్తలు