Amanda Bynes : బట్టలు లేకుండా ఆ రోడ్లపై తిరిగిన ప్రముఖ నటి.. పోలీసులకు సైతం షాకిస్తూ?

1990 నుంచి 2000 వ దశకాల్లో తన నటనతో అందంతో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది ఒక స్టార్ నటి.

అంతేకాకుండా ఆ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ నటిగా ఒక వెలుగు వెలిగింది.

అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడన్గా ఆ స్టార్ నటి కారు దిగి ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా రోడ్డుపై తిరుగుతూ కనిపించింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన ఎవరు మరో విషయం ఏమిటంటే పోలీసులకు సమాచారం అందించింది ఎవరో కాదు అ నటినే.పూర్తి వివరాల్లోకి వెళితే.

ఆ నటి మరెవరో కాదు అమెండా బైన్స్( Amanda Bynes ).తాజాగా లాస్ ఏంజెల్స్ వీధుల్లో ఒంటిపై నూలుపోగు లేకుండా తిరిగింది.దాంతో అందరు ఆమెను చూసి ఆశ్చర్య పోయారు.

Advertisement

కారు నుంచి దిగగానే అందరు ఆమెను ఆశ్చర్యకరంగా చూస్తున్నారు.ఎందుకంటే ఆమె ఒంటిపై నూలుపోగు కూడా లేదు.

ఇక తాను సైకియాట్రిక్ ( Psychiatric )ఎపిసోడ్ నుంచి ఇప్పుడే వస్తున్నట్లు ఆ కారు డ్రైవర్ కు చెప్పింది.బట్టలు లేకుండా లాస్ ఏంజెల్స్( Los Angeles ) రోడ్లపై తిరిగింది.

అయితే మళ్లీ అమెండా బైన్స్ నే పోలీసులకు ఫోన్ చేసి ఓ యువతి రోడ్లపై నగ్నంగా తిరుగుతోంది అని చెప్పింది.

దాంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.అమెండా బైన్స్ గత కొంత కాలంగా మానసిక సమస్యతో బాధపడుతోంది.అయితే కొన్ని రోజుల క్రితం పక్కింటికి నిప్పంటించడం, పెంపుకు కుక్కను చంపాలి అనుకోవడం లాంటి పనులు చేసింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

మరికొన్ని రోజులు ఆమెను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచనున్నారు.కొన్ని నెలలుగా అమెండా బైన్స్ డ్రగ్స్ కు బానిస్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు