అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్

High Tension In Tadipatri Of Anantapur District

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.మున్సిపాలిటీకి నిధుల సమీకరణ కోసం కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటనకు సిద్ధమైయ్యారు.

 High Tension In Tadipatri Of Anantapur District-TeluguStop.com

అయితే భిక్షాటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు.అదేవిధంగా జేసీ ప్రభాకర్ నివాసం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ మేరకు జేసీ ఇంటి వద్దకు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదని తెలుస్తోంది.దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube