హైకమాండ్ పిలుపు.. ఢిల్లీకి బండి సంజయ్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.దీంతో ఆయన హుటాహుటినా ఢిల్లీకి పయనం అయ్యారు.

ఇప్పటికే రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిణామాలపై కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.

పలువురు ముఖ్యనేతల చేరికలతో పాటు వరంగల్ సీపీ రంగనాథ్ పై హోంశాఖకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.కాగా ఇప్పటికే వరంగల్ సీపీపై బండి సంజయ్ ఫైల్ ను సిద్ధం చేశారు.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు