కారు బాంబు కేసుతో కోయంబత్తూర్ లో హై అలర్ట్ జారీ చేశారు అధికారులు.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో డీజీపీ శైలేంద్రబాబు భేటీ అయ్యారు.
అదేవిధంగా ముఖ్య ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు.మొబిన్ సన్నిహితులను పోలీసులు విచారిస్తున్నారు.
ఏడుగురు నిందితులతో పాటు పేలుడుకు సంబంధించి కారు యజమానిగా భావిస్తున్న నవాబ్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.