కొంతమంది హీరోయిన్స్ లో డబ్బు ఆశ అనేది అస్సలు కనిపించదు.తాము ఎంచుకునే పాత్రలలో ప్రాధాన్యత తక్కువగా ఉన్నప్పటికీ కూడా నటించడానికి ఏమాత్రం మొహమాట పడరు.
అంతేకాకుండా ఎక్స్పోజింగ్ చేయటానికి కూడా ఇష్టపడరు అంటే వాళ్ళు ఉండే విధానం ఎటువంటిదో క్లియర్ గా అర్థమవుతుంది.అయితే ఈ తరం హీరోయిన్లలో ఎక్స్పోజింగ్ అంటే సై అంటారు.
నిజానికి ఈ తరం కి చెందిన హీరోయిన్లు అందాలను మామూలుగా ఆరబోయారని చెప్పాలి.అంతేకాకుండా డబ్బులకు ఆశపడి మొత్తం విప్పేసి నటించమన్నా కూడా నటిస్తుంటారు.
కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఎన్ని కోట్ల ఆశ చూపించిన కూడా ఎక్స్పోజింగ్ చేయటానికి ఇష్టపడరు.ఇంతకు ఆ హీరోయిన్లు ఎవరంటే.
సౌందర్య:
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ రేంజ్ లో సందడి చేసిన సౌందర్య ( Soundarya ) ఈ లోకానికి దూరమైన కూడా ఇప్పటికీ ఈమెను ప్రేక్షకులు తల్చుకుంటూనే ఉంటారు.ఎందుకంటే ఈమె గొప్పతనం అటువంటిది కాబట్టి.
ఎన్నో సినిమాలలో నటించిన సౌందర్య ఏ సినిమాలో కూడా అంతగా ఎక్స్పోజింగ్ చేసినట్లు కనిపించలేదు.

ప్రియాంక అరుళ్ మోహన్:
ప్రియాంక అరుళ్ మోహన్( Priyanka Arul Mohan ) అనే పేరు తెలుగు ప్రేక్షకులకు అంత పరిచయం ఉండకపోవచ్చు కానీ గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని సరసన నటించిన ముద్దుగుమ్మ అంటే వెంటనే గుర్తుపట్టేశారు.ఇక ఈమె చూడడానికి పక్కింటి అమ్మాయిగా చాలా న్యాచురల్ గా కనిపిస్తూ ఉంటుంది.ఇక ఈమె ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ చేయలేదు.
కానీ స్టైలిష్ గా ఉంటుంది.

దేవయాని:
ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించిన సీనియర్ నటి దేవయాని( Devayani ) ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.ఇక కొంతకాలం తర్వాత సహాయక పాత్రలలో కూడా చేసింది.ఇప్పటికే ఆమె చాలా సినిమాలలో చేయగా ఒక్క సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ చేయలేదు.

లయ:
ప్రస్తుతం సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలతో బాగా సందడి చేస్తున్న లయ( Laya ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామా సినిమాలలో ఈమె హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటుంది.ఈమె కూడా ఏ సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ చేసినట్లు కనిపించలేదు.

వరలక్ష్మి శరత్ కుమార్:
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో లేని విధంగా ఓ రేంజ్ లో పేరు తెచ్చుకున్న కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పటికే వరుస సినిమాలతో లేడీ విలన్ గా మంచి పేరు సంపాదించుకుంది.ఇక ఈమె కూడా ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ చేసినట్లు కనిపించలేదు.

సాయి పల్లవి:
టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులను తొలిచూపులతోనే ఫిదా చేసింది.ఈ అమ్మడు కనీసం మేకప్ కూడా లేకుండా సినిమా చేస్తుంది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఇక అటువంటిది ఎక్స్పోజింగ్ లు అంటే చాలా దూరంగా ఉంటుంది.