Sivaji: ఆ మెగా హీరోలకు ఏమైనా కొమ్ములున్నాయా.. హీరో శివాజీ షాకింగ్ కామెంట్స్..!!

హీరో శివాజీ(Hero Sivaji ).ఈయన ఒకప్పటి హీరో అయినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రేక్షకులకు సుపరిచితులే.

 Hero Sivaji Shocking Comments On Mega Heros-TeluguStop.com

తాజాగా ఈయన బిగ్ బాస్ 7( Bigg Boss 7 ) రియాల్టీ షోలో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తనదైన గేమ్ తో హౌస్ లో పెద్దన్నగా మారిపోయారు.

ఇక మొన్నటి వరకు తెరమరుగైపోయిన శివాజీ బిగ్ బాస్ 7 తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.

ఇక ఈ రియాల్టీ షో తర్వాత కూడా ఆయన వరుస సినిమాల్లో చేస్తారు అని టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే శివాజీ #90s A middle class biopic అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.

ఇదిలా ఉంటే ఆయన బిగ్ బాస్ 7 లోకి వచ్చాక ఆయన గురించి ఎన్నో తెలియని విషయాలు అలాగే ఆయన గతంలో మాట్లాడిన ఎన్నో వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Telugu Middleclass, Biggboss, Chiranjeevi, Meera Jasmine, Nagarjuna, Pawan Kalya

అయితే గతంలో జర్నలిస్టు జాఫర్ (Journalist jaffar) కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగా హీరోలకి( Mega Heros ) ఏమైనా కొమ్ములు ఉన్నాయా అంటూ శివాజీ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక విషయంలోకి వెళ్తే జర్నలిస్టు జాఫర్ మీరేమైనా చిరంజీవి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా ఏంటి అని అడగగా ఎందుకు చిరంజీవి( Chiranjeevi ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లకు ఏమైనా ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయా.డబ్బులు వాళ్ళకి ఏమైనా చెట్లకు కాస్తాయా అంటూ శివాజీ ఫైర్ అయ్యారు.

Telugu Middleclass, Biggboss, Chiranjeevi, Meera Jasmine, Nagarjuna, Pawan Kalya

అలాగే జాఫర్ శివాజీ గారు మీ లైఫ్ స్టైల్ బ్రేక్ ఫాస్ట్ ఒక దేశంలో లంచ్ ఒక దేశంలో డిన్నర్ ఒక దేశంలో ఉండేది.అసలు మూడు సంవత్సరాల క్రితం మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని జాఫర్ అడగగా.నేను మీరాజాస్మిన్ (Meera Jasmine) తో ఓ సినిమా చేస్తున్న సమయంలో యూరప్ కి షూటింగ్ కి వెళ్లాను.ఇక అక్కడ మైనస్ డిగ్రీల చలిని తట్టుకోని బాడీలో వెచ్చదనం కోసం టీలో రమ్ము కలుపుకొని తాగాను.

నేనే కాదు అక్కడికి వెళ్లిన ఎవరైనా సరే అలాగే చేస్తారు.ఇక 1997 నుండి మళ్లీ ఇప్పటివరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అంటూ జర్నలిస్టు జాఫర్ పై హీరో శివాజీ ( Sivaji ) ఫైర్ అయ్యారు.

ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube