అదుర్స్ సినిమాని మిస్ చేసుకున్న హీరో...?

Hero Ram Charan Missed Ntr Adhurs Movie Details, Ram Charan, Hero Ram Charan ,ntr Adhurs Movie, Ntr, Adhurs Movie, Director Vv Vinayak , Tollywood, Interesting Facts, Kona Venkat

వి వి వినాయక్( VV Vinayak ) డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీయార్( Jr NTR ) హీరో గా వచ్చిన సినిమా అదుర్స్( Adhurs ) ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది ఈ సినిమా లో నయనతార హీరోయిన్ గా నటించింది బ్రహ్మనందం కీలక పాత్ర లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు…

 Hero Ram Charan Missed Ntr Adhurs Movie Details, Ram Charan, Hero Ram Charan ,nt-TeluguStop.com

కోనవెంకట్ కథ అందించిన ఈ సినిమా కి డైరెక్టర్ వి వి వినాయక్ హీరోగా మొదట రామ్ చరణ్ నీ( Ram charan ) పెట్టీ తియ్యాలి అనుకున్నడట కానీ మళ్ళీ కొన్ని డిస్కషన్స్ తర్వాత చరణ్ అప్పుడున్న నటన మెచ్యూరిటీ కి ఆ పాత్ర కి న్యాయం చేయ లేడేమో అని అనుకున్నారట అప్పటికే చరణ్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది అయితే చరణ్ వినాయక్ తో మనం వేరే ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పడం తో సరే అని వి వి వినాయక్ ఎన్టీయార్ దగ్గరికి వెళ్లినట్టు గా తెలుస్తుంది…

అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయింది ముఖ్యంగా ఎన్టీయార్ చేసిన చారి పాత్ర కి చాలా మంచి పేరు వచ్చింది.ఆయితే ఈ సందర్భం గా ఒక మంచి హిట్ సినిమాని చరణ్ మిస్ చేసుకున్నాడని చెప్పవచ్చు…ఆ తరువాత వీళ్ళ కాంబినేషన్ లో నాయక్ అనే సినిమా వచ్చింది…ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు

అలాగే బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది…వి వి వినాయక్ కూడా ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది…ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ వినాయక్ కి పెద్ద హీరోల నుంచి భారీ ఛాన్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.చూడాలి మరి వినాయక్ భారీ ప్రాజెక్ట్ తో హిట్ కొడతాడా లేదో…

.

Hero Ram Charan Missed Ntr Adhurs Movie Details, Ram Charan, Hero Ram Charan ,ntr Adhurs Movie, Ntr, Adhurs Movie, Director Vv Vinayak , Tollywood, Interesting Facts, Kona Venkat - Telugu Adhurs, Vv Vinayak, Ram Charan, Kona Venkat, Ntr Adhurs, Tollywood #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube