Hero Naveen Polishetty : రోడ్డుప్రమాదంలో హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలు..!

రోడ్డు ప్రమాదంలో సినీ హీరో నవీన్ పొలిశెట్టి( Hero Naveen Polishetty )కి గాయాలు అయ్యాయి.అమెరికాలోని డల్లాస్( Dallas ) లో బైకు మీద నుంచి నవీన్ పొలిశెట్టి జారిపడ్డారని తెలుస్తోంది.

 Hero Naveen Polishetty : రోడ్డుప్రమాదంలో హీర-TeluguStop.com

ఈ ప్రమాదంలో ఆయన చేతికి ఫ్రాక్చర్ అయిందని సమాచారం.రెండు నెలల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యుల సూచించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆయన కొన్ని రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం.

అయితే నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం అనగనగా ఒక రాజు( Anaganaga Oka Raju ) అనే సినిమా చేస్తున్నారు.డైరెక్టర్ కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతునన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube