మాధవన్ లవ్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన సఖి సినిమాతో( Sakhi Movie ) మంచి పేరుతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో మాధవన్( Hero Madhavan ) ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి తెలుగులో కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.ఇక ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాల్లో నటించక పోయినప్పటికీ సినీ ప్రేక్షకులకు మాత్రం ఈయన సుపరిచితమే.

 Hero Madhavan Actress Sneha Love Track Details,madhavan, Hero Madhavan ,actress-TeluguStop.com

అలాంటి ఈ హీరో పెళ్లయ్యాక ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారట.కానీ ఈ విషయం ఆ హీరో భార్యకు తెలిసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట…

అలాగే వీరిద్దరి కాంబినేషన్లో పరవశం అనే సినిమా కూడా వచ్చింది.ఇక వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ మీడియా ద్వారా బయటికి తెలియడంతో ఈ విషయం మాధవన్ ఇంట్లో వాళ్లకు తెలిసి ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయట.అయితే మాధవన్ కి అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ ఉంది.ఈ కారణంతో ఆయనతో సన్నిహితంగా ఉంటే ఆఫర్స్ ఎక్కువగా వస్తాయని అనుకుందట స్నేహ…

 Hero Madhavan Actress Sneha Love Track Details,Madhavan, Hero Madhavan ,actress-TeluguStop.com

కానీ ఎప్పుడైతే ఇంట్లో వాళ్లకి ఈ విషయం తెలిసి మాధవన్ భార్య స్నేహ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందో అప్పటి నుండి స్నేహ మాధవన్ కి దూరంగా ఉంటూ ఆయనకు బ్రేకప్ చెప్పిందట.దాంతో స్నేహ మాధవన్ కి మధ్య ఉన్న ప్రేమ అక్కడితో ముగిసిపోయింది.ఇలా సరిత బిర్జా అనే అమ్మాయితో పెళ్లి అయినప్పటికీ కూడా మాధవన్ మళ్లీ స్నేహ ప్రేమలో పడి మీడియాలో హైలెట్ అయ్యారు…ఇక ప్రస్తుతం స్నేహ తెలుగులో కొన్ని సినిమాల్లో నటిస్తోంది…అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి, రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విదేయ రామ సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube