నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్: జూన్ 08 నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఇవాళ ఏపీలోని రాయలసీమ, ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగు లతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నిత్యం మ‌ద్యం తాగేవారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

Latest Hyderabad News