తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది.కోయంబత్తూరు ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న గోల్డ్ బయటపడింది.ఈ క్రమంలో 6.62 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.కాగా పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.3.8 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు