వామ్మో.. ఏంటి సామి ఆ గుండె ధైర్యం.. వైరల్ వీడియో

సాధారణంగా చాలామందికి పాములటే చాలా భయం ఉంటుంది.వాటిని చూస్తూనే చాలామంది భయంతో పనికిపోతూ ఉంటారు.

అయితే., తాజాగా ఒక వ్యక్తి మాత్రం వాటిని చాలా సులువుగా తీసుకొని వెళ్లడం, ఎటువంటి భయం లేకుండా కొండచిలువుల గుంపు దగ్గరకు వెళ్లడం జరిగింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కరలు కొడుతున్నాయి.వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరో కాదు.

పాపులర్ పాపులర్ స్నేక్ హ్యాండ్లర్, రెప్టైల్స్ కేర్ టేకర్ జే బ్రూవర్( Reptiles Caretaker Jay Brewer ).అతను అతి కష్టంగా ఇరవై అడుగులు గల భారీ కొండచిలువను ఎటువంటి రక్షణ లేకుండా తన భుజంపై మోసుకుంటూ ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు.ఇక ఆ రూంలో పదుల సంఖ్యలో వివిధ రంగులు ఉన్న కొండచిలువలు ఉన్నాయి.

Advertisement

ఈ క్రమంలో మరో వీడియోలో కొండచిలువలను( Pythons ) పచ్చ రంగు దాన్ని బ్రూవర్ చేతిలోకి తీసుకున్నాడు.దాని అక్కడే మరోచోట ఉంచే ప్రయత్నం చేయగా ఈ క్రమంలో ఆ కొండచిలువ తన ఎడమ చేతికి కాటు వేసింది.దీంతో అతనికి రక్తం ధారలాగా కారింది.

అయినా కానీ., అతడు ఎటువంటి భయాందోళనకు గురి అవ్వకుండా రూమ్ లో నుంచి బయటకు వచ్చే సమయంలో మరో కొండచిలువ అతని కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేయగా అతడు కాలును విదిల్చాడు.

వాస్తవానికి జే బ్రూవర్ భారీ సైజులో ఉండే పాములను సంరక్షించడంతోపాటు, వాటిని పెంచడుతాడు.

కాలిఫోర్నియాలో ‘ది రెప్టైల్ జూ’( The Reptile Zoo ) అనే ఇండోర్ పాములను జంతుప్రదర్శనాలకు ఏర్పాటు చేశాడు.ఈ వీడియోలు అన్నీ కూడా ‘ది రెప్టైల్ జూ’ తీసినవని.ఆ ప్రాంతంలో కొండచిలువలను సంరక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

నమ్మినోళ్లే నట్టేట ముంచుతున్నారుగా ? 
వైరల్ వీడియో : గేదెను కాటేసిన పాము.. చివరకి.?

ఇక ఈ వీడియోలు చూసిన నెటిజన్లు బ్రూవర్‌ ను అనేక ప్రశ్నలు అడిగారు.చాలామంది ఎందుకు అవి పోట్లాడుకోవట్లేదని అడిగారు.

Advertisement

ఇందుకు గాను.అవి ఆడ కొండచిలువలు.

ప్రత్యర్థులతో గొడవ పడవు.అంతేకాదు కాటు కూడా వేయవని బ్రూవర్ కామెంట్ చేసాడు.

తాజా వార్తలు