నల్ల యాలకులు తింటే..ఈ మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ మీవే!

సాధార‌ణంగా యాల‌కులు అంటే ప‌చ్చ రంగులో మాత్ర‌మే ఉంటాయ‌ని అనుకుంటారు.వాటినే దాదాపు అంద‌రూ వాడుతుంటారు.

కానీ, న‌లుపు రంగులో ఉండే యాల‌కులు కూడా ఉంటాయి.ఇవి ప‌చ్చ యాల‌కుల కంటే కాస్త పెద్ద‌గా ఉంటాయి.

పైగా ఎన్నో మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ ను అందిస్తాయి.న‌ల్ల యాల‌కుల్లో ఐర‌న్‌, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింక్‌, ఫాస్ప‌ర‌స్‌, విట‌మిన్ సి, విటిమ‌న్ బి, యాంటీ ఆక్సిడెంట్స్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌ల నిండి ఉంటాయి.

అందుకే న‌ల్ల యాల‌కులు ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.ముఖ్యంగా న‌ల్ల యాల‌కుల‌ను పొడి చేసి.

Advertisement

.ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలు లేదా గోరు వెచ్చ‌ని నీటితో క‌లిపి తీసుకుంటే.శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, త‌ల‌నొప్పి వంటివి కూడా దూరం అవుతాయి.అలాగే రోజుకు ఒక‌టి లేదా రెండు న‌ల్ల యాల‌కును నిమిలి మింగేస్తా.

నోటి నుంచి చెడు వాసన‌ రాకుండా ఉంటుంది.మ‌రియు దంతాల ఇన్ఫెక్షన్, దంత క్షయం వంటి వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ఆహారంలో నల్ల యాలకులు చేర్చుకుంటే.గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధకం వంటి స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.చ‌ర్మానికి కూడా న‌ల్ల యాల‌కులు ఎంతో మేలు చేస్తాయి.

Advertisement

రెగ్య‌లుర్‌గా న‌ల్ల యాల‌కుల‌ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే.స్కిన్ టోన్ పెర‌గ‌డంతో పాటుగా వృద్ధాప్య చాయ‌లు త్వ‌ర‌గా రాకుండా ఉంటాయి.

ఇక న‌ల్ల యాల‌కుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.జుట్టు రాల‌డం త‌గ్గి.ఒత్తుగా పెరుగుతుంది.

శరీరంలో అధిక వేడి త‌గ్గు ముఖం ప‌డుతుంది.రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

డిప్రెష‌న్‌, మాన‌సిక ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.మ‌రియు క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుతుంది.

కాబ‌ట్టి, ఇక‌పై న‌ల్ల యాల‌కుల‌ను కూడా వాడుతూ ఉండండి.

తాజా వార్తలు