అమ్మాయి అనుకోని ప్రేమించాడు.. శృంగారం చేసే సమయం లో అసలు విషయం తెలుసుకున్నాడు.. చివరికి ఏమైందంటే..

ఇటీవల ప్రేమ వ్యవరాల మోసాలు ఎక్కువైపోతున్నాయి.

యువతులు మగాళ్లని లొంగదీసుకొని కొన్ని తరహాల మోసాలకు పాల్పడితే , ప్రేమ పెళ్లి పేరుతో యువతులను మోసం చేస్తున్నారు మరికొంత మంది యువకులు.

అయితే ఇలాంటి వార్త ఒకటి బయటకి వచ్చింది, కానీ ఇది కాస్త భిన్నమైనది ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.రష్యా కి చెందిన మిఖైల్ తికనోవ్(27), నైనా(25) అనే ఇద్దరు ఒకే ఆసుపత్రి లో పని చేస్తున్నారు.

తికనోవ్ డాక్టర్ గా పని చేస్తుండగా , నైనా అదే ఆసుపత్రి లో పని చేసేది.కొంత కాలం గా మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు ఒకరికొకరు నచ్చి కొన్నాళ్ళకి ప్రేమలో పడ్డారు .మిఖైల్ తికనోవ్ నైనా ని చాలా గాఢంగా ప్రేమించాడు.నైనా కోసం ప్రతి సారి గిఫ్ట్ లు కొనుక్కొని వెళ్ళేవాడు , నైనా కి కూడా తికనోవ్ అంటే చాలా ఇష్టం.

ఒక రోజు నైనా తన ప్రియుడు తికనోవ్ ని తన ఫ్లాట్ కి పిలిచింది.నైనా పిలిచినందుకు తన ఫ్లాట్ కి వెళ్ళాడు తికనోవ్ , అక్కడ అతని కోసం మందు ఇంకా వంటకాలు చేసి పెట్టింది నైనా అలా ఇద్దరు కలిసి మందు తాగారు.

Advertisement

కొద్దీ సేపటి శృంగారం చేసుకోవాలన్న కోరిక పుట్టి శృంగారం చేయడం మొదలుపెట్టారు అంతే తికనోవ్ షాక్ అయ్యాడు, శృంగారం మధ్యలో తికనోవ్ కి నైనా ఆడది కాదనే విషయం తెలిసింది.దీంతో అతనికు కోపం కట్టలు తెంచుకుంది.

నైనా మాత్రం ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయానని చెప్పుకొచ్చింది.ఓ ట్రాన్స్‌జెండర్ తనను మోసం చేసిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన తికనోవ్ నైనాను గొంతునులిమి చంపేశాడు.

అనంతరం ఆమె శరీర భాగాలను వేరువేరు చేసి చిన్న చిన్న అవయవాలను టాయిలెట్‌లో పడేశాడు.మిగిలిన భాగాలను ఓవెన్‌లో పెట్టి ఉడకబెట్టాడు.

యువతి తల, కొన్ని అవయవాలను తన ఫ్లాట్ కో తీసికెళ్లి ముక్కలు చేసి పక్కన పెట్టేసాడు , అలా తికనోవ్ అవయవాలను ఇంట్లోనే ఉంచడంతో పోలీసులు కేసును చేధించగలిగారు.యువతి తల వెన్నెముకతో తికనోవ్ ఇంట్లోనే దొరికినట్టు, వాసన రాకుండా అవయవాలకు ఉప్పు రాసినట్టు పోలీసులు గుర్తించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

దీనితో తికనోవ్ ని అరెస్ట్ చేసి విచారించగా తను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు.దీనితో అతనికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు