హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టు బయటపడింది.ఈ నేపథ్యంలో షాఇనాయత్ గంజ్ పరిధిలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం రూ.కోటి 10 లక్షలను పోలీసులు సీజ్ చేశారు.అనంతరం నలుగురిని అరెస్ట్ చేశారు.చుడీబజార్ కు చెందిన వ్యాపారి కమలేష్ తో పాటు రాహుల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.