ఉదయ్ కిరణ్ హీరోయిన్ అన్ని వేల కోట్లు సంపాదించిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఉదయ్ కిరణ్…( Uday Kiran ) ఈయన వరుసగా మూడు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకొని అప్పటివరకు ఎవ్వరు సాధించలేని రికార్డులను కూడా బ్రేక్ చేశాడు.ఇక అప్పటికీ మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా సాధ్యం కాని రీతిలో వరుస సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రి లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు.

 Has Uday Kiran Heroine Divya Khosla Kumar Earned All The Thousands Of Crores Det-TeluguStop.com

ఫ్యూచర్ లో కూడా ఆయన స్టార్ హీరోగా చాలా సంవత్సరాల పాటు గుర్తింపు పొందుతాడు అని అందరు అనుకున్నారు.కానీ అనుకోని కొన్ని కారణాలవల్ల ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం మనకు తెలిసిందే…ఇక ఇదిలా ఉంటే 2004వ సంవత్సరంలో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన లవ్ టుడే సినిమాలో( Love Today Movie ) హీరోయిన్ గా ‘దివ్య ఖోస్లా కుమార్’( Divya Khosla Kumar ) నటించింది.అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో విజయం సాధించక పోయిన ఈమె మాత్రం ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.ఇంకా అక్కడ ‘అబ్ తుమారే హవాలే వాటా సాథియో’ ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అలాగే ఇండస్ట్రి లో తన ప్రత్యేకతను చూపించుకుంది ఇక ఆమె బాబీ డియోల్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ లతో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.ప్రస్తుతానికి ఆమె విపరీతమైన డబ్బులను కూడా సంపాదించింది.ఇక తాను సినిమాలతోనే కాకుండా బిజినెస్ ల ద్వారా కూడా డబ్బు సంపాదించిందని తెలుస్తుంది… ఇక ఇదిలా ఉంటే ఈమె ఇండస్ట్రీలో చాలా గుర్తింపు సంపాదించుకుంది.ఇక బాలీవుడ్ జనాల్లో చాలామందికి ఈమంటే చాలా ఇష్టం.

 Has Uday Kiran Heroine Divya Khosla Kumar Earned All The Thousands Of Crores Det-TeluguStop.com

అందుకే ఈమెకు అక్కడ చాలా క్రేజ్ ఉండేది.ఇక ప్రొడ్యూసర్లు కూడా రిఫర్ చేయడానికి కూడా అదే కారణమని చాలా మంది చెబుతుంటారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube