ఉదయ్ కిరణ్ హీరోయిన్ అన్ని వేల కోట్లు సంపాదించిందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఉదయ్ కిరణ్.
( Uday Kiran ) ఈయన వరుసగా మూడు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకొని అప్పటివరకు ఎవ్వరు సాధించలేని రికార్డులను కూడా బ్రేక్ చేశాడు.
ఇక అప్పటికీ మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా సాధ్యం కాని రీతిలో వరుస సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రి లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు.
"""/" /
ఫ్యూచర్ లో కూడా ఆయన స్టార్ హీరోగా చాలా సంవత్సరాల పాటు గుర్తింపు పొందుతాడు అని అందరు అనుకున్నారు.
కానీ అనుకోని కొన్ని కారణాలవల్ల ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే 2004వ సంవత్సరంలో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన లవ్ టుడే సినిమాలో( Love Today Movie ) హీరోయిన్ గా 'దివ్య ఖోస్లా కుమార్'( Divya Khosla Kumar ) నటించింది.
అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో విజయం సాధించక పోయిన ఈమె మాత్రం ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
ఇంకా అక్కడ 'అబ్ తుమారే హవాలే వాటా సాథియో' ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
"""/" /
అలాగే ఇండస్ట్రి లో తన ప్రత్యేకతను చూపించుకుంది ఇక ఆమె బాబీ డియోల్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ లతో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ప్రస్తుతానికి ఆమె విపరీతమైన డబ్బులను కూడా సంపాదించింది.ఇక తాను సినిమాలతోనే కాకుండా బిజినెస్ ల ద్వారా కూడా డబ్బు సంపాదించిందని తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఈమె ఇండస్ట్రీలో చాలా గుర్తింపు సంపాదించుకుంది.ఇక బాలీవుడ్ జనాల్లో చాలామందికి ఈమంటే చాలా ఇష్టం.
అందుకే ఈమెకు అక్కడ చాలా క్రేజ్ ఉండేది.ఇక ప్రొడ్యూసర్లు కూడా రిఫర్ చేయడానికి కూడా అదే కారణమని చాలా మంది చెబుతుంటారు.
గేమ్ ఛేంజర్ లీక్ వెనుక ఉన్నది వాళ్లేనా.. అడిగిన డబ్బు ఇవ్వలేదనే అలా చేశారా?