వైరల్ వీడియో: రెప్పపాటులో ఆ పని కానిచ్చేసిన వరుడు..

మన భారత దేశంలో పెళ్లి వేడుకులకు( Wedding ) ఉన్నంత ప్రత్యేక గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

పాతకాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను వివాహ వేడుకలలో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు.

ఈ వేడుకలలో భాగంగా వధూవరుల మధ్య అనేక ఫన్నీ వీడియోలను( Funny Videos ) మనం సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం.అయితే ఒక్కోసారి వారిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఫన్నీగా ఉంటే.

మరికొందరు వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు.ఇందులో ఎక్కువ శాతం మనం ఫన్నీగా వధూవరులు( Couple ) పట్టించుకోవడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం.

ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే చాలానే చూసాం.అయితే.

Advertisement

, అచ్చం తాజాగా ఒక వధూవరుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా వరుడు, వధువు వారు వారి తల్లిదండ్రులు ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు.ఈ క్రమంలో వరుడికి రసగుల్లా( Rasgulla ) తినిపించడానికి వధువు అక్క చెల్లెలు అక్కడికి వచ్చారు.ఒక రసగుల్లాను వారు వరుడికి తినిపించే ప్రయత్నం చేయగా ఆ వరుడు ఎంతసేపటికి ఆ రసగుళ్లను తినడానికి నోరు తెరుపలేదు.

దాంతో ఆ అమ్మాయి తన చేతిని వెనక్కి లాగేసుకునే క్రమంలో వరుడు( Groom ) కొంత సమయం పాటు తల ఉంచుకొని ఉంది అతనికి అవకాశము వచ్చిన వెంటనే అమ్మాయి చేతిలో ఉన్న రసగుళ్లను ఒక్కసారిగా మింగేసాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్స్.

అతను తలైవా (ధోనీ) స్టంప్ చేసిన దానికంటే వేగంగా ఫుడ్ తినేస్తున్నాడని ఫన్నీగా కామెంట్ చేసాడు.ఇంకా చాలామంది నెటిజన్లు కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

వైరల్ వీడియో : రెప్పపాటులో రూ. 5 లక్షల విలువైన బంగారు నగల బ్యాగ్‌ చోరీ..
Advertisement

తాజా వార్తలు