పూలకుండీలే పబ్లిక్ టాయ్ లెట్స్.. ఎక్కడంటే?

ఏంటి? వాళ్లకు ఏమైనా పిచ్చ అని కోపం వచ్చి ఉండచ్చు.కానీ అక్కడ సీన్ ఏ వేరు.

ఏంటంటే? సాధారణంగా మనం పూల కుండీలు అంటే ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం.ఎన్నో జాగ్రత్తలు తీసుకోని సంరక్షించుకుంటాం.

అలాంటి పూల కుండీలు పబ్లిక్ టాయిలెట్స్ అంటే ఎంత చిరాకు వేస్తుంది.ఎందుకు అలా చేస్తున్నారు అని అనిపిస్తుంది.

అలా ఎంతో అందంగా ఉండే పూల కుండీలను టాయిలెట్స్ గా వాడేస్తున్నారు.అది కూడా పబ్లిక్ టాయిలెట్స్ లా ఉపయోగిస్తున్నారు.

Advertisement

దీంతో ఆ పూలకుండీల టాయ్ లెట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చూసిన వారంతా ఏంటీ ఈ చెత్త ఆలోచన అంటూ మండిపడుతున్నారు.

ఈ ఘటన నెదర్లాండ్ దేశంలో చోటుచేసుకుంది.పూలకుండీలను పబ్లిక్ టాయ్ లెట్స్ గా వాడాలని నెదర్లాండ్ దేశం నిర్ణయించింది.

దీంతో కొన్ని ప్రాంతాలను ఎంచుకొని అక్కడ పూలకుండీల టాయిలెట్స్ ను ఏర్పాటు చేశారు.దాని పేరు గ్రీన్‌ పీ.ఇలా చెయ్యడం వల్ల ప్రజల్లో బహిరంగ మూత్ర విసర్జనను నివారించవచ్చని ప్రభుత్వం అలోచించి ఈ నిర్ణయం తీసుకుంది.ఇంకా ఆ కుండీల్లోని మూత్రాన్ని ప్లాంటర్స్ సేకరించి ఎరువుల తయారీలో ఉపయోగిస్తారట.

ఈ ఆలోచన నిజంగానే చాలా కంపరంగా ఉంది కదా!.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు