ఏపీ, తమిళనాడు సీఎస్ లకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు.చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న గ్రానైట్ స్మగ్లింగ్ ను అరికట్టాలని కోరారు.
కుప్పం నియోజకవర్గం నుంచి క్రిష్ణగిరి, వేలూరు జిల్లాలకు గ్రానైట్ తరలిపోతుందని చంద్రబాబు ఆరోపించారు.ఈ మేరకు గ్రానైట్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు.