చంద్రబాబు కుట్రపన్ని నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు..బోరుగడ్డ అనిల్

బోరుగడ్డ అనిల్ కామెంట్స్ కోటంరెడ్డి శ్రీధర్, అతని తమ్ముడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, గోళ్ళ అరుణ్ కుమార్ నా పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టించారు.చంద్రబాబు కుట్రపన్ని నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు నేను సాయంత్రం వరకూ ఆఫీస్ లో ఉంటాను అని సవాల్ విసిరారు.

 Borugadda Anil Comments ,borugadda Anil , Kotamreddy Sridhar, Nakka Anand Babu,-TeluguStop.com

కోటంరెడ్డి, నక్కా ఆనంద్ బాబు మూల్యం చెల్లించక తప్పదు.రౌడీ షీటర్ మధు నన్ను చంపుతానంటూ బెదిరించాడు.

కోటంరెడ్డిని ప్రశ్నించే హక్కు లేదా.కోటంరెడ్డి అయ్యా వచ్చినా బెదిరేది లేదు.

మా వాచ్ మెన్ మీద, వంటమనిషి మీద పెట్రోల్ పోసి చంపే ప్రయత్నం చేశారు నెల్లూరుకు చెందిన బాబు రెడ్డి నుండి బెదిరింపు కాల్ వచ్చింది.

కేంద్ర మంత్రి అథవాలే కార్యాలయాన్ని పరిశీలించటానికి వేస్తామన్నారు పోలీసులకు ఫిర్యాదు చేస్తా చెన్నై లో కోటంరెడ్డి అక్రమ ఆస్తులు కొనుగోలు చేశారు.సోమిరెడ్డి సాయంతో అక్రమ ఆస్తులు సంపాదించారు.29 వైన్ షాపుల్లో లంచాలు తీసుకున్నాడు ఆధారాలు కూడా చూపిస్తున్నాను.కోటంరెడ్డి అక్రమ ఆస్తులపై సీబీఐ ని ఆశ్రయిస్తా.మా పార్టీ ఎన్ డి ఏ లో భాగం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube