ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీవో నంబర్.1 పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ మేరకు జీవో నంబర్.1 ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.జీవో నంబర్.1 ప్రాథమిక హక్కులకు విఘాతమని కోర్టు తెలిపింది.అయితే ఇరుకు ప్రదేశాల్లో సభలు, సమావేశాలు మరియు ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ వన్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
ఈ జీవోను ప్రకటించిన సమయంలో విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.ఈ క్రమంలోనే జీవో నంబర్ .1ను కొట్టివేయాలంటూ పలువురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy