వీడియో వైరల్: రోడ్లపై ఇలా వంటి వారు కూడా ఉంటారు జాగ్రత్త సుమీ.. ఆటోలో వెళ్తున్న మహిళ బైకర్‌ పై..?!

కొందరు బహిరంగ ప్రదేశాల్లో కాస్త వెరైటీగా ప్రవర్తిస్తూ పక్కనున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు.మరికొందరు వారికి తోచినట్టుగా ప్రవర్తిస్తూ బాధ్యతారహితంగా ఉంటూ అనుకొని తిప్పలను తెచ్చిపెడుతుంటారు.

 Girl Gutka Spit On Bike Video Viral Details, Viral Video, Social Media, Bangalor-TeluguStop.com

ఇందుకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు మనం చూశాం.ఇలాంటి సంఘటనకు సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఓ మహిళ ( Woman ) ఆటోలో వెళ్తుండగా ఆటో వెనకాల వస్తున్న బైక్ నడుపుతున్న వ్యక్తికి షాక్ ఇచ్చింది.అసలు అక్కడ ఏం జరిగింది అన్న విషయం చూస్తే.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో చూస్తే.ఇద్దరు బైకర్స్ రైడింగ్ వెళుతున్న సమయంలో వారికి ఊహించిన షాక్ తగిలింది.బైకర్స్( Bikers ) నిదానంగా రోడ్డుపై వెళ్తున్న సమయంలో వారిని టేక్ చేసి ఓ ఆటో ముందుకు వెళ్ళింది.అయితే ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఉన్నటువంటి ఆటోలో నుంచి తల బయటపెట్టి ఆమె నమిలిన గుట్కాను( Guthka ) ఆటో వెనుక వస్తున్న బైక్స్ పై ఉమ్మేసింది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.ఆటో వెనకాల బైక్స్ వస్తున్న విషయం తెలిసి కూడా ఆమె ఉమ్మి వేయడం బైక్ రైడర్స్ కి షాక్ ఇచ్చింది.

ఈ సంఘటనతో ఆవకైన బైకర్స్ వెంటనే తేరుకొని సదరు ఆటోని ఓవర్టేక్ చేసి ఆటోను ఆపారు.ఆ తర్వాత అందులో మహిళను ఎందుకిలా చేశారు అనగా.సదరు మహిళ అందుకుగాను కాస్త నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా.బైకర్స్ పైనే మరింత సీరియస్ అయింది.అసలు తాను ఎందుకు మీకు సమాధానం ఇవ్వాలని అంటూ వారితోనే గొడవకు దిగింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

వామ్మో ఇలాంటి వ్యక్తులు బయట చాలామంది ఉన్నట్లున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube