‘గంజాయి వద్దు బ్రో’.. ఏపీలో టీడీపీ వినూత్న కార్యక్రమం

ఏపీలో గంజాయి దందా పెరిగిపోతున్న నేపథ్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు.గంజాయి వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ చైతన్యం తీసుకువచ్చే దిశగా గంజాయి వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు.

 'ganjai No Bro' Is An Innovative Program Of Tdp In Ap-TeluguStop.com

గంజాయి కారణంగా యువత భవిష్యత్ నాశనం అవుతుందన్నారు.తాడేపల్లి, తిరుమలలో గంజాయి లభ్యం అవుతుందని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో గంజాయి భూతాన్ని తరిమి కొట్టేంత వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube